మహబూట్ ఘాట్ అడవుల్లో వృక్షశిలాజాలు
సారంగాపూర్ మండలం మహబూట్ ఘాట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం అరుదైన వృక్షశిలాజాలు లభ్యమైనట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ తెలిపారు.
సారంగాపూర్, ఫిబ్రవరి 4 : సారంగాపూర్ మండలం మహబూట్ ఘాట్ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం అరుదైన వృక్షశిలాజాలు లభ్యమైనట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహ్యాద్రి పర్వతాలుగా ప్రసిద్ధి చెందిన మహబూబ్ ఘాట్ అటవీ ప్రాంతంలో వృక్ష, జీవవైద్యానికి ఈ వృక్షాలు ఎంతో పేరుగాంచాయన్నారు. అటవీ ప్రాంతలో రాతి స్తంభాలు ఉన్నాయని, అలాగే లక్షల ఏండ్ల నాటి వృక్షాల శిలాజాలు గుర్తించినట్లు చెప్పారు. అటవీ ప్రాంతంలో నేలకూలి భౌతిక పరిస్థితుల వల్ల ఫాజిలైసేషన్ చెందిన రాతిలా గట్టిపడి, వృక్షశిలాజంగా మారాన్నారు. ఇలా మార్పు చెందే రసాయనిక మార్పును ఫాజిలైసేషన్ అని అంటారని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి వృక్ష నత్తగుళ్లల శిలాజాలను గుర్తించినట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

