e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Tags Fire Fighters

Tag: Fire Fighters

రసాయన పరిశ్రమలో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవ దహనం

ఘోర అగ్నిప్రమాదం | మహారాష్ట్రలోని పుణే జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. నీటిశుద్ధికి వినియోగించే క్లోరిన్‌ డైయాక్సీ మాత్రలు తయారు చేసే రసాయన పరిశ్రమలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్నికీలలకు 17 మంది సజీవ దహనమయ్యారు.

నివాస భవనంలో అగ్నిప్రమాదం.. ఒకరు మృతి

అగ్నిప్రమాదం | దేశ రాజధాని ఢిల్లీలోని సాకేత్‌ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఓ బహుళ అంతస్తులోని నాలుగో ఫ్లోర్‌లో అగ్నిప్రమాదం సంభవించి ఒకరు సజీవ దహనమయ్యారు.

ధాన్యం కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం.. కుప్పలు దగ్ధం

అగ్నిప్రమాదం | కొనుగోలు కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించి ధాన్యం కుప్పలు దగ్ధమయ్యాయి. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం ముగ్ధంపూర్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది.

విశాఖ హెచ్‌పీసీఎల్‌ లో భారీ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదం | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ నగరం హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది.

ఇంకు పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు సజీవ దహనం

అగ్నిప్రమాదం | నేవీ ముంబై పరిధి అంబేద్కర్‌ నగర్‌లోని ఓ ఇంకు పరిశ్రమలో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం..

షాపింగ్‌ మాల్‌లో అగ్నిప్రమాదం | ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రం గజియాబాద్‌ ఇంద్రాపూర్‌ ప్రాంతంలోని జైపురియా షాపింగ్‌ మాల్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

14వ అంతస్తులో అగ్నిప్రమాదం.. అప్రమత్తతతో తప్పిన ముప్పు

అగ్నిప్రమాదం | నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్‌ సమీపంలోని రియల్‌ టెక్‌ పార్క్‌ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్ముకున్నాయి.

నాగార్జున సాగర్‌ ఎర్త్‌డ్యామ్‌పై అగ్నిప్రమాదం

సాగర్‌ ఎర్త్‌డ్యామ్‌పై అగ్నిప్రమాదం | నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్‌పై సోమవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఎర్త్‌డ్యామ్‌పై ఉన్న గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి.