14వ అంతస్తులో అగ్నిప్రమాదం.. అప్రమత్తతతో తప్పిన ముప్పు
అగ్నిప్రమాదం | నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్ సమీపంలోని రియల్ టెక్ పార్క్ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్ముకున్నాయి.

ముంబై : నావీ ముంబై పరిధిలోని వైశాలి రైల్వే స్టేషన్ సమీపంలోని రియల్ టెక్ పార్క్ భవనంలో ప్రమాదవశాత్తు ఆదివారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. 14 అంతస్తులో మంటలు దావానంలా వ్యాపించి పొగలు కమ్ముకున్నాయి.
భవనంలోని వారు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టంపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేకపోతున్నామని అధికారులు తెలిపారు.
అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. విద్యుత్ షార్ట్‌సర్క్యూటే కారణం కావచ్చని భావిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

