నాగార్జున సాగర్ ఎర్త్డ్యామ్పై అగ్నిప్రమాదం
సాగర్ ఎర్త్డ్యామ్పై అగ్నిప్రమాదం | నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎర్త్డ్యామ్పై సోమవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఎర్త్డ్యామ్పై ఉన్న గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి.

హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎర్త్డ్యామ్పై సోమవారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఎర్త్డ్యామ్పై ఉన్న గడ్డికి నిప్పంటుకోవడంతో మంటలు వ్యాపించాయి.
మంటలు ఆర్పేందుకు ఎస్పీఎఫ్ యత్నించారు. సాధ్యం కాకపోవడంతో హాలియా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకొని దాదాపు 2 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదంలో ఎర్త్డ్యామ్పై కిలోమీటర్ మేర గడ్డి కాలిబూడిదైంది. గతేడాది సైతం ఎర్త్డ్యామ్పై ఇదే తరహాలో ప్రమాదం సంభవించింది.
సాగర్ ప్రాజెక్టు భద్రత పర్యవేక్షణపై అధికారులు, సిబ్బంది సరిగ్గా దృష్టిపెట్టని కారణంగానే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్
సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ప్రొఫైల్ ఇదే!
వరి ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

