Home
Farmers loss
Farmers loss
-
"Zero business | ఏజెన్సీ కిరాణ దుకాణాల్లో పత్తి కొనగోళ్ల జీరోధందా.. విక్రయించి నష్టపోతున్న రైతులు"
12 months agoZero business | ములిగే నక్కపై తాడిపండు పడ్డచందంగా తయారైంది రైతన్న దుస్థితి. వర్షాభావ పరిస్థితుల్లో ఎడతెరిపి లేని వర్షాలతో పత్తి పంటకు తెగుళ్లు ముసురుకొని ఆశించిన దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది."Telangana | రైతులు నిండా మునిగాక హడావుడి!.. కొనుగోలు కేంద్రాలకు టార్పాలిన్స్, వేయింగ్ మిషన్లు ఇప్పుడు సమకూర్చాలట!"
1 year agoచేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉన్నది రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తీరు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసి, వరదల్లో కొట్టుకుపోతుంటే అటువైపు కన్నెత్తి కూడా చూడని మంత్రులు, అధికారులు.. ఇప్పుడేమో హడావుడి చేస్�"అకాల వర్షం.. అపార నష్టం"
1 year agoనాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం లో ఆయా ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షానికి మార్కెట్‌తోపాటు గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. సాయంత్రం 3:30గంటల సమయంలో ఈదురు గాలులు, ఉరుమ�"అన్నదాతను నిండా ముంచిన ఈదురుగాలులు"
2 years agoగత రెండు, మూడు రోజులుగా భారీగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లోని రైతులకు చెందిన మామిడి, కూరగాయల పంటలు పాడయ్యాయి. మదన్‌పల్లి, మైలార్‌దేవరంపల్లి, గెరిగెట్పల్లి, నారాయణపూర్, పెండ్లిమడుగు, సిద�"రైతులను ఆదుకోండి"
2 years agoసిద్దిపేట నియోజకవర్గంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. వడగండ్ల వానకు రైతుల ఆరుగాలం కష్ట"విద్యుత్ అధికారుల తీరుతో రైతుకు తీవ్ర నష్టం"
2 years agoసంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన రైతు కుమ్మరి ఆంజనేయులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించుకోవడానికి తొమ్మిది నెలల క్రితం బోరుబావిని తవ్వించారు. నీరు రావడంతో ఎనిమిది నెలల"ఎండిన పంటలకు పరిహారం అందించాలి"
2 years agoనీళ్లులేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సిద్దిపేట జిల్లా మద్దూరు మండల బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు మలిపెద్ది మల్లేశం, బీఆర్ఎస్ మండల నాయకుడు సుందరగిరి పరశుర�"అకాల వర్షం.. అన్నదాతకు నష్టం"
2 years agoజిల్లాలోని పలు మండలాల్లో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు నష్ట పోవాల్సి వచ్చిం ది. దండేపల్లి మండలం తాళ్లపేటలో శనివారం వర్షం పడగా, పలుచోట్ల ధాన్యం తడిసింది. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని కాపతాజా వార్తలు
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!








