‘రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు కొత్తగా జరుగుతున్నయా? ఏండ్ల నుంచీ ఉన్నవే కదా!’- రాష్ట్రంలో అన్నదాతలు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడుతున్నారని విలేకరులు ప్రశ్నిస్తే మహారాష్ట్ర వ్యవసాయమంత్రి స్పందన ఇది.
మా దగ్గర రైతు ఆత్మహత్యలు అధికం రైతులపై నీళ్ల దొంగలని ముద్ర వేశారు పీఎం ఫసల్ బీమా ఉత్తమోసం రైతులకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు కోర్టుల్లో కేసులు కూడా వేశాం కేసీఆర్ పాలనా విధానాలు అద్భుతం ‘నమస్తే తెలంగాణ’