నచ్చిన ఫ్యాన్సీ నెంబర్‌ను లక్షలు వెచ్చించి వాహనదారులు కైవసం చేసుకున్నారు. శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఫ్యాన్సీ బిడ్డింగ్‌లో 64 లక్షల ఆదాయం ఆర్టీఏ ఖజానాలో జమ అయింది.
ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవడానికి పోటీ పడే వారి సంఖ్య ఏడాదిన్నరగా క్రమంగా తగ్గుతున్నది. ఎప్పుడైనా 9999 నంబర్ అత్యంత అధిక ధరతో అమ్ముడుపోతుంది. కానీ ఇటీవల కాలంలో ఆ నంబర్ కూడా కేవలం 10 లక్షల లోపే ధర పలుకుతున్�
వాహనాల ఫ్యాన్సీ నంబర్ కోసం వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ప్రత్యేక గుర్తింపు కోసం కొందరు, సెంటిమెంట్ కోసం మరికొందరు తమకు కలిసి వచ్చే నంబర్లను పొందుతున్నారు.
కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నంబర్‌కు వేలం వేయగా.. ఎంఎస్ఎస్ఎస్ ఇన్ఫ్రాటెక్ సంస్థ భారీ ధర చెల్లించి దక్కించుకున్నట్టు ఎంవీఐ శ్రీనుబాబు తెలిపారు.
ఫ్యాన్సీ కారు నంబర్, మొబైల్ సిమ్ నంబర్లపై దుబాయ్‌లో శుక్రవారం నిర్వహించిన వేలం పాట అందరినీ అవాక్కయేలా చేసింది! యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లో ‘7’ అనే నంబర్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
Fancy Number | హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోట