Fancy Number | 9999 ఫ్యాన్సీ నంబర్‌కు రూ.9,99,999.. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర
Fancy Number | హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర పలికింది.
- మరో రెండు నంబర్లకు 3.50 లక్షలు, 1.55 లక్షలు
- హైదరాబాద్ ఈస్ట్‌జోన్ బిడ్డింగ్‌లో పోటాపోటీ
Fancy Number | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఈస్ట్‌జోన్ పరిధిలో మంగళవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ల బిడ్డింగ్‌లో సంచలనం చోటుచేసుకొన్నది. అధిక ధరకు ఓ ఫ్యాన్సీ నంబర్‌ను ఓ సంస్థ దక్కించుకోవడం విశేషం. మరో రెండు ఫ్యాన్సీ నంబర్లకూ పోటాపోటీ ధర పలికింది. ఆ వివరాలను హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండురంగ్ నాయక్ ప్రకటించారు.
మొత్తంగా ఆర్టీఏ ఖాజానాకు రూ.18 లక్షల ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు. టీఎస్11ఈజడ్ 9999 నెంబర్‌ను రూ.9,99,999కు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ దక్కించుకున్నదని తెలిపారు. టీఎస్11ఎఫ్ఏ 0001 నంబర్‌ను 3.50 లక్షలకు కామినేని సాయి శివనాగు కైవసం చేసుకొన్నాడని పేర్కొన్నారు. అదే సిరీస్‌తో 0011 నంబర్‌ను శ్యామల రోహిత్‌రెడ్డి రూ.1.55 లక్షలకు దక్కించుకొన్నారని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

