Cattle Feed | అన్నదాత ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి సాగు చేసిన వరి పంట పశువులకు మేతగా మారిపోయింది. రైతు కష్టాలెలా ఉన్నాయో కండ్లకు కట్టినట్టు చూపించే ఈ ఘటన జయశంకర్ జిల్లా రేగొండ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి రోజులను దేశ ప్రజలు చూస్తున్నారు. అచ్ఛే దిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ప్రజలకు సచ్చే దినాలను చూపిస్తున్నది. ప్రజాసంక్షేమం అటుంచితే..