Sircilla | సిరిసిల్ల జిల్లాలో నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. నకిలీ వీసాలతో మోసం చేస్తున్న గల్ఫ్ ఏజెంట్లపై జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద�
అమాయకులు, నిరుద్యోగులను ఆసరా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ వీసాలు సృష్టించి మోసం చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు.
US National Jailed | నకిలీ వీసాతో భారత్లోకి ప్రవేశించిన అమెరికా జాతీయుడికి ఉత్తరప్రదేశ్ కోర్టు రెండేళ్లు జైలు శిక్ష, రూ.20,000 జరిమానా విధించింది. (US National Jailed) జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజులు జైలు శిక్ష అనుభవించ�
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
శంషాబాద్ : నకిలీ వీసాలు, ధ్రువ పత్రాలతో గల్ఫ్ వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 44 మంది మహిళలను శంషాబాద్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని శంషాబాద్ ప�
RGIA | శంషాబాద్ ఎయిర్పోర్టులో 40 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలతో కువైట్కు వెళ్లేందుకు యత్నించిన 40 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.