నకిలీ వీసాతో ..
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
శంషాబాద్ రూరల్, మే 29 : నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్‌పోర్టులో పట్టుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా తీసుకున్నట్లు సదరు మహిళ చెప్పింది. ఆమెను శంషాబాద్ పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

