Salman Khan | బిగ్ బాస్ సీజన్ 20 అఫీషియల్ అనౌన్స్ మెంట్: సెప్టెంబర్ 6 నుంచి సల్మాన్ ఖాన్ షో షురూ!
Bigg Boss 20 | టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ రియాలిటీ షో 20వ ఎడిషన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Bigg Boss 20 | టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే బిగ్ బాస్ రియాలిటీ షో 20వ ఎడిషన్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేయనున్న ‘బిగ్ బాస్ సీజన్ 20’ గ్రాండ్ ప్రీమియర్ తేదీని అధికారంగా ప్రకటించారు. ఈ సరికొత్త సీజన్ సెప్టెంబర్ 6వ తేదీ నుంచి కలర్స్ టీవీ (Colors TV) మరియు జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ప్రసారం కానుంది. ఈ క్రేజీ సీజన్‌కు సంబంధించి విడుదలైన ఫస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విడుదలైన టీజర్లో సల్మాన్ ఖాన్ ఒక అందమైన గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ఇవ్వగా, ఆయన చెప్పిన ఒక డైలాగ్ అభిమానులలో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తన బ్లాక్‌బస్టర్ సినిమా ‘కరణ్ అర్జున్’ను గుర్తుచేస్తూ.. “జో కరణ్ అర్జున్ మే హువా థా, వో హోగా అబ్ బిగ్ బాస్ మే.. తథాస్తు!” అంటూ సల్మాన్ ఇచ్చిన హింట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ సీజన్లో ఆట మునుపెన్నడూ లేని విధంగా సరికొత్తగా, ఊహించని ట్విస్టులతో సాగుతుందని, ప్రేక్షకులు క్లూస్‌ను అంచనా వేయాల్సి ఉంటుందని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.
🚨 Bigg Boss 20 Official Promo is here – Starting from September 6.
Tagline: Thathastu pic.twitter.com/Wv5IadIuF6
— BBTak (@BiggBoss_Tak) August 4, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

