శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 40 మంది మహిళలు అరెస్ట్
RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 40 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలతో కువైట్‌కు వెళ్లేందుకు యత్నించిన 40 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 40 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీసాలతో కువైట్‌కు వెళ్లేందుకు యత్నించిన 40 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. మహిళలను గోవా, తమిళనాడు, ఏపీ, తెలంగాణకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. ఏజెంట్ మోసం చేశాడా? ఉద్దేశపూర్వకంగానే వెళ్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

