Dharmasthala excavation | కర్ణాటకలోని ధర్మస్థల 13వ ప్రాంతంలో తవ్వకాలను సిట్ చేపట్టింది. అయితే రెండు రోజుల పాటు జరిపిన తవ్వకాలలో ఎలాంటి మానవ అవశేషాలు బయటపడలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో తవ్వకాలను బుధవారం ముగించారు.
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. సంభాల్‌లో తవ్వకాల మాదిరిగా వారి ప్రభుత్వాన్ని వారే తవ్వుకుని అంతం చేసుకుంటారని విమర్శించారు.
Stepwell | ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని చందౌసి ప్రాంతంలో ఒక మెట్ల బావిని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం గుర్తించింది.
జనగామ జిల్లా పాలకుర్తిలో పద్మశాలి కమ్యూనిటీ హాల్ నిర్మాణ కోసం చేపట్టిన తవ్వకాల్లో గురువారం పురాతన కాలం నాటి పాదముద్రలతో కూడిన బండ రాయి బయటపడింది. పిల్లర్ గుంతలు తవ్వుతుండగా కనిపించిన దీనిపై రెండు పా�