Manmohan Singh | మాజీ ప్రధానమంత్రి, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ (Manmohan Singh) అస్తికలను (ashes immerse) కుటుంబ సభ్యులు యమునా నదిలో (Yamuna river) కలిపారు.
Manmohan Singh - Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం వ్యక్తిగతంగా తనకు పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చైర్ పర్సన్ సోనియాగాంధీ పేర్కొన్నారు.
Manmohan Singh | మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ లో 1932 సెప్టెంబర్ 26న గుర్ ముఖ్ సింగ్, అమృత్ కౌర్ దంపతులకు జన్మించారు.
Manmohan Singh | దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉన్న వేళ.. 1991లో కేంద్ర ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు జవ సత్వాలు కల్పించారు.