కరువు రక్కసి కోరల్లో ఐరోపా నదీ గర్భాల్లో పూర్వీకులు పాతిన కరువు హెచ్చరిక రాళ్లు బయటకు సెంట్రల్ ఐరోపాలోని నదీగర్భాల్లో అక్కడి పూర్వీకులు ‘హంగర్ స్టోన్స్’ పేరిట కొన్ని రాళ్లను పాతేవారు. ‘నన్ను మీరు �
మంచిర్యాలకు చెందిన 14 ఏండ్ల బాలిక పులకిత హస్వి పలు పర్వతాలను అధిరోహించి ప్రశంసలు అందుకుంటున్నది. వజ్రోత్సవాల వేళ ఐరోపాలో అత్యంత ఎత్తయిన మౌంట్ ఎల్బ్రస్ను సోమవారం తెల్లవారుజామున అధిరోహించి, త్రివర్ణ పత�
ప్రకృతి విధ్వంసానికి పాల్పడితే, ఎంత దారుణ పరిస్థితులు దాపురిస్తాయనేది యూరప్ దేశాలు అనుభవిస్తున్న ఖేదాన్ని బట్టి అర్థమవుతున్నది. పారిశ్రామిక విప్లవానికి పురిటి గడ్డయైన యూరప్ ఇప్పుడు ఆహార భద్రత కరువ�
స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో హైదరాబాద్ దక్కన్లో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల ఉన్నత విద్య కోసం సంపన్న కుటుంబాల పిల్లలు విదేశాలకు పోయి చదివేది. ఐరోపా దేశాల్లో చదువు కోసం పో�
Spain | స్పెయిన్‌లో (Spain) మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్నది. ఆఫ్రికాలో ఈ వైరస్ వెలుగుచూసినప్పటికీ ప్రపంచంలో అత్యధిక కేసులు స్పెయిన్‌లోనే నమోదయ్యాయి. తాజాగా ఆ దేశంలో తొలి మంకీపాక్స్
‘స్వాట్’ శాటిలైట్‌ను అభివృద్ధి చేసిన అమెరికా, ఐరోపా వాషింగ్టన్, జూలై 25: భూమిపై 75 శాతం వరకు నీరు ఉన్నప్పటికీ, తాగడానికి యోగ్యమైన జలం పరిమితమే. కొన్నిచోట్ల నీటివనరులు పుష్కలంగా అందుబాటులో ఉన్నప్పటికీ, వ�
లండన్: యూరోప్ మండిపోతోంది. అధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోతున్నారు. అడువుల్లో చెలరేగుతున్న దావానలం కొన్ని దేశాల్లో తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. పశ్చిమ యూరోప్ దేశాల్లో టెంపరేచర్లు హీటెక్కి�
లండన్, జూలై 17: సముద్రంలో కొట్టుకుపోయిన ఓ 30 ఏండ్ల వ్యక్తిని పిల్లలు ఆడుకునే ఫుట్‌బాల్ రక్షించింది. ఆ బంతి సాయంతోనే అతను ఏకంగా 18 గంటలపాటు నీటిలో తేలియాడుతూ ఉన్నాడు. ఇవాన్, అతని స్నేహితుడు ఈత కొట్టేందుకు ఇట�
న్యూఢిల్లీ, జూలై 7: భూమిపై నేడు అద్భుతం జరుగనున్నది. భూగోళంపై ఉన్న జనాభాలో 99 శాతం మందిపై జూలై 8న ఉదయం 11.15 గంటలకు (యూటీసీ) (భారత్‌లో సాయంత్రం 4.45 గంటలకు) ఒకేసారి సూర్యకాంతి పడనున్నది. ఇది అత్యంత అరుదుగా జరిగే ఖగోళ అ
Monkeypox | ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మధ్య యూరప్‌లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. గత రెండు వారాల్లో మంకీఫాక్స్ కేసులు మూడు రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ చీ�
రష్యా ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని యూరప్‌లో నాటో బలాన్ని పెంచేందుకు కృషి చేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. యూరప్‌లో ప్రస్తుతం ఉన్న నాటో దళాలను మరింత శక్తిమంతంగా మారుస్తామని ఆయన అన్న�
PM Modi | ప్రధాని మోదీ మూడు రోజులపాటు ఐరోపాలో పర్యటించనున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి జర్మనీ బయలుదేరారు. జర్మనీతోపాటు ఫ్రాన్స్, డెన్మార్క్‌లో పర్యటించనున్నారు.
యూరప్‌లో మారుతున్న సాంస్కృతిక సంప్రదాయాలు (1300-1800) -క్రీ.శ. 1300-1600ల మధ్య ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న మార్పులకు ఒక ప్రత్యేకత ఉంది. మొదటిది వివిధ దేశాల ప్రజలు ఇతర దేశాల నుంచి నేర్చుకోవడానికి ఎంతో ఆసక్తి కనబర్�