Cotton price | మార్కెట్లో పత్తి (Cotton price) ధర రోజురోజుకి ఎగబాకుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో క్వింటా పత్తి ధర రికార్డుల స్థాయిలో పలుకుతున్నది. సోమవారం ఉదయం పత్తి క్వింటాలు ధర రూ.12,130 పలికింది.
Mirchi | రాష్ట్రంలో మిర్చి, పత్తి ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మిర్చి ధర రోజు రోజుకీ పెరిగిపోతుండటంతో పసిడిను మించిపోయింది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో దేశి రకం మిర్చి క్వింటాల్‌కు రూ.55,571 పలికింది.
Mirchi | మిర్చి (Mirchi) ధర పసిడితో పోటీపడుతున్నది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో దేశీ రకం మిర్చి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. దేశీయ మిర్చికి క్వింటాల్‌కు ధర రూ. 52 వేలు పలుకుతున్నది.
Cotton | తెల్ల బంగారం (Cotton) రైతులకు సిరులు కురిపిస్తున్నది. ఖమ్మం జిల్లాలో పత్తికి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నది. జూలూరుపాడులో అత్యధికంగా క్వింటాల్‌కు రూ.10,200 పలికింది.
cotton price | రాష్ట్రంలో తెల్ల బంగారానికి కాసుల వర్షం కురుస్తున్నది. మంగళవారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో రికార్డు స్థాయిలో క్వింటాల్ పత్తి ధర రూ.8,715 పలికినట్లు అధికారులు తెలిపారు.
వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా రైతులు గురువారం పంటతో రావడంతో మార్కెట్ యార్డు మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది. లోక