భారత్‌తో కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయం కారణంగా యువ పేసర్ ఒలీ స్టోన్.. టీమ్ఇండియాతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అబుదాబిలో జ�
ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి ముందుకు ఇంగ్లండ్‌కు శుభవార్త. ఇటీవల అహ్మదాబాద్‌లో టీమ్ఇండియాతో ఆఖరిదైన మూడో మ్యాచ్‌లో గాయపడ్డ ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు.
టెస్టు క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చేందుకు ఐసీసీ కీలక అడుగులు వేస్తుందా? ఇటీవలే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరైన నేపథ్యంలో టె�
లండన్: కరోనా కేసుల కారణంగా భారత్, ఇంగ్లండ్ మధ్య అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐదో టెస్టును వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శుక్రవారం స్పష్టం చేసింది. ఐదు మ్యాచ్‌ల టెస్టు స�
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్ట్ అర్ధంతరంగా రద్దయిన సంగతి తెలుసు కదా. కరోనా భయంతో టీమిండియా ప్లేయర్స్ చివరి టెస్ట్ ఆడటానికి నిరాకరించారని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చెప్పింది. నాలు