జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బరాజ్‌కు సంబంధించి ఇరిగేషన్ అధికారులు స్టడీ టూర్ కోసం మహారాష్ట్రలోని పుణెకు వెళ్లారు. మోడల్ స్టడీస్‌లో భాగంగా ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోని బృందం
లక్ష్మీ బరాజ్ నుంచి 7 పంపుల ద్వారా ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాల తరలింపు యథావిధిగా కొనసాగుతున్నది. రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అధికారులు ఎత్తిపోతలను పర్యవేక్షిస్తున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా వెంటనే జలాల తరలింపును చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.