రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. రోజుకు దాదాపుగా 12 లక్షల మంది కూలీలు పనులకు హాజరవుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో కూలీలు ఉపాధి పనుల వైపు మళ్లారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రం ఎన్ని కొర్రీలు పెట్టినా కూలీలకు పని కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా గత ఆర్థిక సంవత్సరం
ధర్మసాగర్, జూన్ 12: ఉపాధి హామీ పనులు భేష్‌గా జరుగుతున్నాయని జాతీయ గ్రామీణ అభివృద్ధి అధికారుల బృందం పేర్కొంది. ఆదివారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం కమ్యూనిటీ భూమిలో గ్రామంలో నీటి నిల్�