కరచాలనం చేయబోగా ఆగంతకుడి దాడిపారిస్, జూన్ 8: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఓ వ్యక్తి మాక్రాన్ చెంపపగులగొట్టాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దేశవ్యాప్త
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌పై మంగళవారం ప్రేక్షకులు చేయి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి
సాయం చేసేందుకు సిద్ధం | కరోనా రెండో వేవ్‌తో తీవ్ర ఇబ్బంది పడుతున్న భారత్‌కు అన్నివిధాలా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మక్రాన్ అన్నారు.
పాకిస్తాన్‌లోని ఫ్రెంచ్ రాయబారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్లో చాలా రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. దాదాపు 300 మంది పోలీసులు గాయపడ్డారు