రోదసిలో అద్భుతం జరిగింది. రెండు గెలాక్సీలు కలిసిపోయి రంగులీనిన చిత్రాన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చిత్రీకరించింది. నాసా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన యూఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మాక్రన్ ఈ అద్భుత చిత్రాన్ని చూసి అబ్బురపడ్డారు.
ఈ గెల్సాకీల కూటమిని ‘2 జడ్డబ్ల్యూ 96’ అని పిలుస్తున్నారు. ఇది భూమినుంచి 50 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది.