Home
Telangana
High Court Expresses Anger Over Incomplete Affidavits In Dsc 2002 Hindi Pandit Recruitment Case
హిందీ పండిట్ల నియామకాలపై హైకోర్టు ఆగ్రహం
డీఎస్సీ-2002 హిందీ పండిట్ గ్రేడ్-2 నియామకాలకు సంబంధించి కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లు అసమగ్రంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : డీఎస్సీ-2002 హిందీ పండిట్ గ్రేడ్-2 నియామకాలకు సంబంధించి కోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లు అసమగ్రంగా ఉన్నాయని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసంపూర్ణ సమాచారంతో అఫిడవిట్లు దాఖలు చేయడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని మండిపడింది.
నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన వివరాల్లో స్పష్టత లేకపోవడంపై అభ్యంతరం తెలిపింది. మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థుల విషయంలో డీఈవోలు చేసిన సిఫారసులను హైకోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

