జిల్లాలో శాసనసభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు.
మరణించినవారు, మరో ప్రాంతానికి వెళ్లినవారు, స్థానికంగా నివసించనివారితోపాటు ద్వంద్వ, బోగస్ ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్‌ఖాన్ �
గ్రేటర్లో భారీగా ఓటర్లు ఉన్నా.. ఓటేసేవాళ్లు తక్కువ. వచ్చినా భారీ క్యూ లైన్లు తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక గంటల తరబడి క్యూ లైన్లలో ఎలా నిలబడలి..? అంటూ ఇంటికే పరిమితమయ్యే వారుంటారు.
ఎన్నికల విధుల్లో భాగం గా ఓటర్ల జాబితా రూపకల్పనలో భా గస్వాములైన అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించిం ది. ఈ నెల 21 నుంచి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అక్టోబర్ 4 వరకు ఈ నిషేధం అమలులో ఉం టుందని పేర్కొ�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయడానికి కేంద్రం ఎన్నికల సంఘానికి చెందిన రాష్ట్ర అధికారులు ఈ నెల 10, 11 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు.