ఎన్టీపీసీలో 2.18 కోట్లు స్వాధీనం
పెద్దపల్లి రామగుండం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి ఎన్నికల సిబ్బంది నిర్వహించి తనిఖీల్లో భారీగా నగదు దొరికింది.
- బీ పవర్ హౌస్ వద్ద 50 లక్షలు
జ్యోతినగర్, నవంబర్ 27: పెద్దపల్లి రామగుండం నియోజకవర్గంలో ఆదివారం రాత్రి ఎన్నికల సిబ్బంది నిర్వహించి తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. ఎన్టీపీసీ కృష్ణానగర్లో ఫ్లయింగ్ స్కాడ్ సిబ్బంది రూ.2,18,90,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
సీ విజిల్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదు మేరకు ఫ్లయింగ్ స్కాడ్ ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఓ ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో ఈ మొత్తం లభించింది. ఎలాంటి ఆధారాలు లేనందున నగదును సీజ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. నగదుతోపాటు జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలు లభించినట్టు వెల్లడించారు. అలాగే రామగుండం బీ పవర్హౌస్ వద్ద ఎఫ్ఎస్టీ బృందం చేపట్టిన వాహన తనిఖీల్లో రూ. 50 లక్షలు పట్టుకున్నట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

