గ్రామం పేరే మొదట్లో అంబవడేకర్ అని ఇంటిపేరుగా ఉండేది. పాఠశాలలో చదివేటప్పుడు అంబేద్కర్ అంటే అమిత ప్రేమగల ఉపాధ్యాయుడు మహదేవ్ అంబవడేకర్గా ఉన్న ఇంటిపేరును అంబేద్కర్గా...
బీఎస్-III, బీఎస్-IV అంటే ఏమిటి? సుప్రీంకోర్టు ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాలను ఎందుకు నిషేధించింది? అనే అంశాలు రోజు ప్రయాణించేవారే కాకుండా సామాన్య మానవుడు కూడా తెలుసుకోదగిన...
A drama is a composition in Verse or Prose which presents a story through diaglogues. It is the form of composition designed for performance in the theatre, in which actors...
1. Given below is a sequence in which some letters are missing. From the choices, select the choice that gives the letters that can fill the blanks in the given series. a__c d__c__a__ d a__d__b__ 1. bbdcbac b. bbcdabc c. bacbbabc d. bcdbabc Ans: a Explanation: The given sequence is a b c d b […]
రాజ్యస్థాపకుడైన శ్రీశాంతమూలుడు అశ్వమేథ, వాజపేయ, అగ్నిష్టోమ, అగ్నిహోత్ర మొదలైన క్రతువులను నిర్వహించాడు. ఇతడు విరూపాక్షపతి, మహాసేన, కార్తికేయుల పాదభక్తుడినని...
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మానవాభివృద్ధి, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, మౌలికవసతుల కల్పన, భారీ పరిశ్రమల ఏర్పాటుకు ఆర్థిక సహకారం....
-రవీంద్రనాథ్ ఠాగూర్ – మై రెమినిసెన్సెస్ -మహాత్మాగాంధీ – మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ -సుభాష్ చంద్రబోస్ – యాన్ ఇండియన్ పిలిగ్రిమ్ -నెల్సన్ మండేలా – లాంగ్ వాక్ టు ఫ్రీడం -దలైలామా – ఫ్రీడం ఇన్ ఎైగ్�
జీవన్ముక్త మహారాజు మహారాష్ట్ర నుంచి వచ్చి మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) అంత్యారంలో నివాసం ఏర్పరచుకొని ముక్తికి సంబంధించిన జ్ఞాన ప్రబోధ గ్రంథాన్ని గీర్వాణ భాషలో...
తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కూడా భుజాన ఎత్తుకున్నది. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేస్తున్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు...
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేలా వారికి ఉపయుక్తమయ్యే మోడల్ పేపర్లను ‘నిపుణ’ అందిస్తున్నది.
‘టెట్'లో విజయం సాధించాలంటే ప్రతి అంశాన్ని క్షుణంగా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ విషయంలో ఫిజిక్స్, బయాలజి రెండు అంశాలు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్లో ఇచ్చిన...
1. The main cause for Social and Economical system in Telangana was due to? (4) 1) Land lords 2) Renaissance 3) End of nizams rule 4) Naxalbury movement 2. During the early Telangana main cause for the development of SC, ST, BCs was? (4) 1) Feudalism abolished 2) Social customs abolished 3) Sati abolished 4) […]
దేశ్ముఖ్, దేశ్పాండేలు, భూస్వాములు, పటేళ్లు నిత్యం ఈ వెట్టి లూటీ సాగించేవారు. ఇంటి పనులు, ఇతర గ్రామాలకు వెళ్లి చేసుకురావాల్సిన పనులు, వ్యవసాయ పనుల్లో కూడా వెట్టి అమలయ్యేది...