ED | అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఈడీ దూకుడు కొనసాగిస్తున్నది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద సీఎం చన్నీ (CM Channi) మేనల్లుడిని అరెస్టు చేసింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఊరట లభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు సమన్లు జారీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యక్తిగత హాజరుపై పట్టుబట్