అమ్మా! భూమ్యాకాశాలు సహా సమస్త సృష్టీ ఉదయ, అస్తమయాల్లో అరుణ వర్ణం ధరిస్తుంది. అయితే ఆ అరుణిమ అంతా ఎర్రని నీ మేని రంగుగా భావిస్తూ ఎవరైతే సాధన చేస్తారో వారికి వనహరిణేక్షణులైన ఊర్వశి మొదలుగా దేవకాంతలు అందరూ వ
జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారి నేత్రాలను వర్ణిస్తూ చెప్పిన శ్లోకం ఇది. ‘హే శివే! ఓ అమ్మా! నీ కనులు చాలా దీర్ఘములైనవి. దృష్టి అన్ని దిక్కులకూ వ్యాప్తమైనది. నీ దృష్టికి అందనిది ఈ జగత్తులో లేదు. ‘అణోరణ�