దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఇమిగ్రేషన్ కారిడార్‌ను ప్రారంభించారు. ఏక కాలంలో 10 మంది ప్రయాణికులు తమ పత్రాలను చూపవలసిన అవసరం లేకుండా, ఆగకుండా విమానం ఎక్కేందుకు వెళ్లవచ్చు.
Dubai | నిత్యం ఎండలతో మండిపోయే ఎడారి దేశం దుబాయ్ (Dubai)ని భారీ వర్షాలు ముంచెత్తాయి (Heavy Rains). వర్షాల కారణంగా భారత్ - దుబాయ్ మధ్య నడిచే దాదాపు 28 విమానాలు రద్దయ్యాయి (28 India Flights Cancelled).
Heavy Rains | ఎడారి దేశమైన దుబాయిలో మంగళవారం భారీ వర్షాలు కురిశాయి. దీంతో వరదలు పోటెత్తాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాలకు దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత �