మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Banswada | బాన్సువాడ డివిజన్ కేంద్రంగాలోని డివిజన్ పోలీస్ కార్యాలయాన్ని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) ఆకస్మికంగా సందర్శించారు.
భూవివాదంలో ఫిర్యా దు చేయడానికి వచ్చిన మహిళపై కర్ణాటకలో ఓ డీఎస్పీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. డీఎస్పీ కార్యాలయంలోనే జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
ఇటీవల మృతి చెందిన సాయికుమార్ కుటుంబానికి న్యా యం చేయాలంటూ సోమవారం కాగజ్నగర్ డీఎస్పీ కార్యాలయం ఎదుట అతడి బంధువులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. కాగజ్నగర్ మండలం నామనగర్కు చెందిన సాయి, ఓ యువతి కొంతకా�
పొదుపు పేరిట పేద, మధ్యతరగతి మహిళలను భారీగా మోసం చేశారు. కట్టిన డబ్బుకు రెట్టింపు సొమ్ము ఇస్తామని నమ్మించి కోటీ 20 లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు వెలుగులోకి వచ్చింది.