Dharali village: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరదలు.. ధారాలీ గ్రామాన్ని ధ్వంసం చేశాయి. ఆ గ్రామం ఇప్పుడు ఓ మట్టిదిబ్బలా తయారైంది. బురద, రాళ్లతో నిండిపోయింది. ఇవాళ డ్రోన్ వీడియోను రిలీజ్ చేశారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజల నుంచి ఊహించిన దానికంటే మించిన స్పందన వచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు.
Captain Vijayakanth | శ్వాససంబంధ అనారోగ్యంతో గురువారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులేగాక ఆయన అభిమానులు, పార్టీ శ్రేణుల తం
Delhi Pollution | దేశ రాజధాని నగరం ఢిల్లీని (Delhi) వాయు కాలుష్యం (Air pollution) కమ్మేసింది. ఒక్క సారిగా వాయు నాణ్యత (Air quality levels) పడిపోవడంతో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరాన్ని పొగ కమ్మేసిన డ్రోన్ విజువల్స్‌ను ప్రముఖ వార్త�