యూరియా (Urea) కోసం రైతులకు ప్రతి రోజు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం ఉదయం నుంచి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
వర్షాల కారణంగా దౌల్తాబాద్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై అరుణ్ కుమార్ ప్రజలకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని చెప్పారు.
Rayapole : ఎస్ఐ గంగాధర అరుణ్ కుమార్ (Arun Kumar) తన మొదటి వేతనంతో పాటు పలువురి దాతల సహకారంతో మరమ్మతు పనులు చేపట్టి పోలీస్ స్టేషన్ ఎంతో ఆహ్లాదంగా మార్చారు.
గ్రామాల్లో పీర్ల పండుగ సంబురాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మొహర్రం పర్వదినం పురస్కరించుకొని కుల మతాలకు అతీతంగా గ్రామాల్లో పీర్ల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
Road Accident | సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లి వద్ద జరిగిన శనివారం జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు.