దిశ కేసులో జస్టిస్ సిర్పూరర్ కమిషన్ తన పరిధిని అతిక్రమించిందని, ఆ కమిషన్ నివేదికను విచారణకు ప్రాతిపదికగా తీసుకోరాదని తెలంగాణ పోలీస్ అధికారుల సంఘం హైకోర్టును కోరింది.
దిశ ఎన్కౌంటర్పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. 2019 నవంబర్ 28న జరిగిన ఈ ఘటనపై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాసర్రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ ప్రారంభించింది.
సిర్పూర్కర్ కమిషన్వి ఆరోపణలే కమిషన్ ఇచ్చిన నివేదికంతా తప్పుల తడక నివేదిక మాత్రమే కమిషన్ సమర్పించింది అదే నిజమని సుప్రీం కోర్టు నిర్ధారించలేదు హైకోర్టుకు కేసు విచారణ బాధ్యత దిశ నిందితుల ఎన్కౌంటర�
శంషాబాద్ రూరల్ : అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ హత్య, ఎక్కౌంటర్పై ప్రజాసంఘాలు ఆందోళన తీవ్రతరం చేయడంతో ఎన్కౌంటర్పై విచారణ చేయడం కోసం సుప్రీంకోర్టు జస్టిస్ సిర్ఫుర్కర్ కమ
కమిషన్ సభ్యులకు ఎన్కౌంటర్ వివరాలను వివరించిన సీట్ ప్రతినిధి మహేష్ భగవత్ షాద్నగర్ పట్టణంలో పోలీస్ స్టేషన్ను సందర్శించిన కమిషన్ సభ్యులు గో బ్యాక్ కమిషన్ అంటు ప్రజా సంఘాల నాయకుల ఆందోళన షాద్�