‘నవ్వించడం ఓ వరం. నవ్వు కష్టాలను మరిపిస్తుంది. ఈ సినిమా ఆ పనే చేసింది. ఆ విషయంలో దర్శకుడు కల్యాణ్శంకర్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. సినిమాను హిట్ చేయడమే గొప్ప. దానికి సీక్వెల్ చేసి.. దాన్ని ఇంకా పెద్ద హిట�
‘థియేటర్లకి వెళ్లి చూశాం. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘మ్యాడ్' సినిమా యువతకు మాత్రమే చేరువైంది. కానీ ‘మ్యాడ్ స్కేర్'ని కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.’ అంటూ ఆనందం వెలి
‘ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. ఇది మ్యాడ్ స్కేర్ కాదు..మ్యాడ్మాక్స్. కామెడీ మనలోని ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇలాంటి సినిమాలు రావడం ఆరోగ్యానికి చాలా మంచిది’ అన్నారు అక్కినేని నాగచైతన్య. బుధవారం జరిగ�
ఏడాదిన్నర క్రితం వచ్చిన ‘మ్యాడ్' యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఆకట్టుకుంది. దాంతో సీక్వెల్‌గా వస్తున్న ‘మ్యాడ్ స్కేర్'పై భారీ అంచనాలేర్పడ్డాయి. సంగీత్శోభన్, నార్నే నితిన్, రామ్‌నితిన్, విష్ణ�
రవితేజ ట్రెండ్‌ని బాగా ఫాలో అవుతారు. దాదాపు పాతికేళ్లుగా స్టార్‌స్టేటస్‌ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారంటే కారణం అదే. రీసెంట్గా ‘మ్యాడ్' దర్శకుడు కల్యాణ్ శంకర్ చెప్పిన కథను రవితేజ ఓకే చేశారట. ఈ కథ ‘మ్యాడ�
‘అందరూ కొత్తవాళ్లు కలిసి చేసిన ప్రయత్నమిది. తప్పకుండా ప్రేక్షకులు ఇష్టపడతారనే నమ్మకంతో ప్రమోట్ చేశాం. భారీ ఓపెనింగ్స్ వస్తున్నాయి. దాంతో ఈ తరహా సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చింది’ అన్నారు నిర్�