కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..ప్రత్యేకంగా రెండు మాడళ్ల ధరలను పెంచింది. తన హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్తోపాటు ఎస్యూవీ గ్రాండ్ విటారా మాడళ్ల ధరలను రూ.25 వేల వరకు సవరించింది.
రెండు సీఎన్జీ పవర్ట్రైన్ ఆప్షన్ కలిగిన మధ్యస్థాయి ఎస్యూవీ మోడల్ గ్రాండ్ విటారాను మార్కెట్లోకి విడుదల చేసింది మారుతి సుజుకీ. ఈ కారు రూ.12.85 లక్షలు, రూ.14.84 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నాయి.