BC Reservations | రాష్ట్రంలో త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు సేకరించే వివరాల కోసం పూర్తిస్థాయి కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన �
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు కల్పించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని సమగ్ర అధ్యయనం ద్వారా నిర్ణయించాలి. అందుకు దేశ సర్వోన్నత న్యాయస్థాన రాజ్యాంగ ధర్మాసనం సూచించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత