Actor Aamir Khan meets President Draupadi Murmu | ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం తమ అధికారిక X ఖాతా ద్వారా వెల్లడించింది.
Sitaare Zameen Par | బాలీవుడ్ నటుడు.. మిస్టర్ ఫర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘సితారే జమీన్ పర్’ (Sitaare Zameen Par). ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జెనీలియా కథానాయికగా నటించారు.
Sitare Zameen Par | ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్యసభ సభ్యురాలు సుధా మూర్తి బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ నటించిన 'సితారే జమీన్ పర్' సినిమాపై ప్రశంసలు కురిపించింది.