కాంగ్రెస్ ప్రజాపాలనలో దళితసంఘాల వినతులన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలుకు ప్రామాణికంగా తీసుకున్న జనాభా లెక్కలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. దీంతో ప్రభుత్వ తీరుపై దళితసంఘాల�
ఆదరణ ముసుగులో అవమానించడం, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం కాషాయ దళపతుల నైజమని మరోసారి తేటతెల్లమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనలో బీజేపీ దళిత కార్యకర్త కు ఘోర అవమానం జరిగింది.