Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ చెన్నై తీరానికి చేరుకున్నది. దీంతో తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చరిలోని తీర ప్రాంతంలో 144వ సెక్షన్‌ను విధించారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు తీరం వెంట నిషేధం విధి�
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఈ నెల 5న ఏపీలో తీరం దాటనున్నది. ప్రస్తుతం ఇది తీవ్ర వాయుగుండం నుంచి పెను తుఫాన్‌గా మారిందని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. 5న ఉదయం నెల్లూరు, మచిలీపట్నం మధ�
Trains Cancelled | మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 142 రైళ్లను ఈ నెల 3, 4 తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) ప్రకటించింది.
Cyclone Michaung | మిచాంగ్ తుఫాను తీవ్రరూపం దాల్చిందని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ నెల 5న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటనున్నట్లు వెల్లడించారు. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమ
Heavy Rains | ఏపీకి మిచాంగ్ తుఫాను ముప్పు పొంచిఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదివారం నాటికి తుఫాను మచిలీపట్నం సముద్ర తీరం దాటనున్నదని పేర్కొన్నది.
Cyclone Michaung | బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తుఫాను దూసుకొస్తున్నది. అది డిసెంబర్ 4న తమిళనాడు రాజధాని చెన్నై, ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉన్నదని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది