Telangana | ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజాపాలన కార్యక్రమం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.
ప్రొఫెసర్ హరగోపాల్‌పై ఉపా కేసు ఎత్తివేయడం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రొఫెసర్ కాశీం, విమలక, సంధ్య తదితరులపై ఉ�
మతోన్మాద ఆర్ఎస్ఎస్, బీజేపీ విధ్వంసకర చర్యలతో దికుతోచని స్థితిలో దళితులు భయాందోళనతో కాలం వెళ్లదీస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశా రు.
పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి హిందీ బాగా లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అవహేళన చేసేలా మాట్లాడటం ఆమె అహంకారానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
రాజ్యాంగ, స్వతంత్ర, ప్రభుత్వ వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రం దుర్వినియోగం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు.