ఖమ్మం నగరంలోని జిల్లా గ్రంథాలయ పాత భవనం శుక్రవారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం లైబ్రరీకి సెలవు కావడం, విద్యార్థులు, సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
పోలీస్స్టేషన్లలో రిసెప్షనిస్టుల పాత్ర చాలా కీలకమని, పలు సమస్యలపై ఠాణాకు వచ్చే ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా పలకరించి మన్ననలు పొందాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు.
ఖమ్మం కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ)గా సునీల్‌దత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఖమ్మం సీపీగా పనిచేస్తున్న విష్ణు ఎస్ వారియర్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సి�
నగల వ్యాపారి దృష్టి మళ్లించి రూ.18 లక్షల విలువజేసే డైమండ్‌ను తస్కరించిన నిందితుడిని అఫ్జల్‌గంజ్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట