Cow Hug Day | కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆమోదం, ఆదేశాల మేరకు ‘కౌ హగ్ డే’ అమలు కోసం నోటిఫికేషన్ జారీ చేసినట్లు పిటిషనర్ తెలిపారు. అయితే సరైన కారణం పేర్కొనకుండా జంతు బోర్డు దానిని ఉపసంహరించుకుంద�
వాలెంటైన్స్ డే నాడు ఫిబ్రవరి 14న ప్రజలు ఆవును కౌగిలించుకునే దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు.
అదానీ కుంభకోణంపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ ఆయన ప్రభుత్వం మాత్రం ఆవుల గురించి మాట్లాడుతున్నదని శివసేన(యూబీటీ) పత్రిక సామ్నా ఎద్దేవా చేసింది.
‘బీజేపీకి అదానీ పవిత్రమైన ఆవు. అందుకే, వారు తమ పవిత్రమైన ఆవును కౌగిలించుకున్నారు. ప్రేమికుల రోజున మేము హగ్ చేసుకునేందుకు ఇతర ఆవులను మాకు వదిలేశారు’ అని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు.