Home
National
The Union Governments Animal Welfare Board Has Called For 14th To Be Celebrated As Cow Hug Day Instead Of Valentines Day
ఫిబ్రవరి 14న కౌ హగ్ డే!
ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున యువత తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటారు.
న్యూఢిల్లీ: ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున యువత తమకు ఇష్టమైన వారికి ప్రపోజ్ చేయడం, బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇది విదేశీ సంస్కృతి అని, 14న వాలెంటైన్స్ డేకు బదులుగా కౌ హగ్ డేగా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన జంతు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది.
ఆ రోజున గోవులను ఆలింగనం చేసుకోవాలని సూచించింది. దీంతో పాజిటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందడమే కాక, ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని, సంతోషాన్ని నింపుతుందని పేర్కొంది. గోవులు భారత సంస్కృతి, గ్రామీణ ఆర్థికానికి వెన్నెముక అని, వాటిని గోమాత అని పిలుస్తారని వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
Maharashtra | రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై మహారాష్ట్రలో నిషేధం.. బాంబే హైకోర్టు ఆదేశం
Sarpanches | విద్యుత్ సిబ్బంది కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదు.. కరెంట్ కష్టాలపై సర్పంచ్లు
Bathukamma Celebrations | కుభీర్లో ఘనంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

