భర్తతో కలిసి తన పుట్టిన రోజు వేడుకలు తల్లిగారింట్లో సంబురంగా చేసుకుందామనుకున్న ఆమె కలలు మొంథా తుపాను ప్రభావంతో కల్లలయ్యాయి. పుట్టిన రోజే ఆ దంపతులకు చివరిరోజుగా మారింది.
Thatikunta Reservoir | జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవ్వడం గ్రామంలో కలకలం రేగింది.