సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ స�
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్ సంస్థ నిర్మించింది.
‘ఇందులో నా పాత్ర పేరు మిత్ర. తను సరదాగా ఉండే మధ్యతరగతి అమ్మాయి. బాగా మాట్లాడుతుంది. అనుకున్నది చేసేస్తుంది. కొత్తగా ఆలోచిస్తుంది. జాబ్ కోసం చెన్నై వస్తుంది. ఇందులో ‘చెప్తా చెప్తా..’ అనేది నా ఊతపదం.
చెన్నై నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథ ఇది. అన్ని వర్గాలూ చూడదగ్గ ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఈ సినిమా చూసి, నచ్చి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను’ అని నిర్మాత, పంపిణీదారుడు ధీరజ్ మొగిలినేని అన్నారు.