దేశంలో కరోనా కేసులు (Corona cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ (Covid-19) బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
Omicron | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కలకల రేపుతోంది. రోజురోజుకూ ఈ వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలకు సూచనహైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కరోనా తీవ్రత నేపథ్యంలో వినాయక చవితి పండుగను ఎవరికి వారు తమ ఇండ్లలోనే నిరాడంబరంగా జరుపుకోవాలని ప్రజలందరికీ సూచిస్తామని హైకో�
ఆస్తిపన్ను మాఫీ, విద్యుత్తు కనెక్షన్ల క్యాటగిరీ మార్చాలన్న ట్రస్మాహైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు నడవక, ఫీజులు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్�
కరోనా నేపథ్యంలో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. ముఖ్యంగా హోటల్ బిజినెస్ డీలా పడింది. ఈ నేపథ్యంలో అతిథులను ఆహ్వానించే క్రమంలో కొత్తకొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి స్టార్ హోటల్స్ యాజమాన్యాలు. ఈ క్రమంల
2020లో 27 శాతం వృద్ధి ముంబై, జూన్ 21: కరోనా సంక్షోభంలోనూ ఇండియాకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు) వెల్లువెత్తాయి. కొవిడ్ మొదటివేవ్ ముంచెత్తిన 2020 సంవత్సరంలో 64 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.4.75 లక్షల కోట్లు)
ప్రభుత్వ దవాఖానలకు వైద్య పరికరాల వితరణ30 జిల్లాలకు పంపిన సైబరాబాద్ పోలీసులు హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా వేళ సైబరాబాద్ పోలీసులతోపాటు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ మరో భారీ సేవా
జియో ఫోన్ యూజర్లకు ఫ్రీ కాల్స్‌కు అవకాశం న్యూఢిల్లీ, మే 14: కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్తను అందించింది. రోజుకు 10 నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్�
కొవిడ్ నేపథ్యంలో పాలసీలకు పెరిగిన ఆదరణ హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి ప్రజలను భయకంపితులను చేస్తున్నది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సంరక్షణ, జీవిత భద్రతపై దృష్టి సారిస్తున్నారు.
కరోనా వేళలోనూ పథకం కొనసాగింపు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ప్రశంస హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది.