ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యం : సీపీ సజ్జనార్
ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యం | ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.

హైదరాబాద్ : ప్రజలందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. కూకట్పల్లి పరిధిలో లాక్డౌన్ అమలు తీరును మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో ఎవరూ అనవసరంగా రహదారులపైకి వచ్చి ఇబ్బందులకు గురికావద్దని అన్నారు.
ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలను తప్పకపాటించాలని కోరారు. అంతకుముందు కేపీహెబీకాలనీ ఎమ్మార్వో కార్యాలయం నుంచి రోడ్ నెంబర్ వన్ వరకు నడుచుకుంటూ వెళ్లి దుకాణ సముదాయాలను పరిశీలించారు. అనంతరం గోకుల్ ప్లాట్స్ వద్ద ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని తనిఖీ చేశారు. ధ్రువపత్రాలు, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానా విధించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

