ప్రతి రోజూ 10 నిమిషాలు!

జియో ఫోన్ యూజర్లకు ఫ్రీ కాల్స్‌కు అవకాశం
న్యూఢిల్లీ, మే 14: కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్తను అందించింది. రోజుకు 10 నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ర్టాలు లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత తరుణంలో ఇలా ఉచితంగా టాక్‌టైం ఆఫర్‌ను ప్రకటించిన తొలి సంస్థ జియో కావడం విశేషం. ఈ ఉచిత టాక్‌టైం అందించడానికి జియో..రిలయన్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేస్తున్నది. దీంతోపాటు ప్రతి రీచార్జిపై అంతే స్థాయి కలిగిన రీచార్జిని ఉచితంగా అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- corona pandemic
- free calls
- jio
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

