Home
Construction waste
Construction waste
-
"భవన వ్యర్థాలు పారబోస్తే ఫైన్"
4 months agoక్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోసే ధోరణికి ముగింపు పలకాలని పురపాలక శాఖ హెచ్చరించింది. ఈమేరకు ఓపెన్ ప్లాట్లు, రోడ్ల పక్కన నాలాలు, చ�"ఖాళీ స్థలాల్లో నిర్మాణ వ్యర్థాలు"
9 months agoగ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ స్థలాలన్నీ గృహ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా గృహ నిర్మాణ వ్యర్థాలతో నింపేస్తున్నారు. లారీల కొద్ది వ్యర్థాలను తరలిస్తూ గుట్టలుగా ప�"వ్యర్థాలు ఎత్తరు తరలించరు"
1 year agoజీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. నగరం నలుమూలల నుంచి 3500 నుంచి 4వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఐతే వ్యర్థాలను జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబ�"వ్యర్థాలకు అర్థం"
1 year agoభవన నిర్మాణ వ్యర్థాలకు సరికొత్త అర్థం చెబుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన సీ అండ్ డీ ( కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్ల నిర్వహణలో అద్భుత ఫలితాలను రాబడుతున్నది."Hyderabad | నిర్మాణ వ్యర్థాలు పారబోస్తే ఫైన్.. టౌన్‌ప్లానింగ్ అధికారుల స్పెషల్ డ్రైవ్"
2 years agoనిర్మాణాలు చేపట్టే సమయంలో కానీ, ఇంటి మరమ్మతులు, ఆధునీకరణ చేసే సమయంలో వచ్చే వ్యర్థాలను జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సీ అండ్ డీ (కన్‌స్ట్రక్చన్స్ అండ్ డీమాలిషన్) ప్లాంట్లకు అప్పగించకుండా కొందర"వ్యర్థాల తరలింపు గాడితప్పింది"
2 years agoజీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడి తప్పుతోంది. కూల్చివేసిన సీ అండ్ డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్) వ్యర్థాల తరలింపులో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. భవన నిర్మా"GHMC | గ్రేటర్లో గాడి తప్పిన స్వచ్ఛత.. డంపింగ్ యార్డులా ప్రధాన రహదారులు"
2 years agoగ్రేటర్లో భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియ గాడితప్పంది. ఎక్కడ పడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. నిర్మాణ వ్యర్థాల సేకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు. జీడిమెట్ల, ఫతుల్లాగ�"భవన నిర్మాణ వ్యర్థాలా.."
3 years agoభవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ‘డోర్‌స్టెప్' సేవలను అందిస్తున్నట్లు బల్దియాCommissioner Ronald RossCommissioner Ronald Ross పేర్కొన్నారు. పౌరులు తమ భవన నిర్మాణ, పునరుద్ధరణ, మరమ్మతు నుంచి ఉత్పన్నమయ్యే సీ అండ్ డీ వ్యర్థాలను ఇంట"13 చోట్ల కలెక్షన్ పాయింట్లు"
3 years agoభవన నిర్మాణ వ్యర్థాల తరలింపు ప్రక్రియను మరింత పకడ్బందీగా చేపడుతూ జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకున్నది."అవినీతి, అక్రమాలను సహించను"
3 years agoరెండు రోజులుగా సీ అండ్ డీ (భవన నిర్మాణ) వ్యర్థాలు, పారిశుద్ధ్య నిర్వహణపై ఆరుగురు జోనల్ కమిషనర్లతో కమిషనర్ రొనాల్డ్ రాస్ సమీక్షలు జరుపుతున్నారు. ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలను తరలింపు,"భవన నిర్మాణ వ్యర్థాలుంటే.. 18001201159 కాల్ చేయండి"
3 years agoభవన నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు."డంపింగ్‌తో..పరేషాన్.!"
4 years agoబస్తీలు,కాలనీలు అనే తేడా లేదు.. మెయిన్‌రోడ్లు, అంతర్గత రోడ్లు అనే భేదం లేదు.. ఎక్కడ పడితే అక్కడ లారీలు ఆపి వ్యర్థాలను రోడ్లపక్కన పారబోస్తున్నారు.తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!












