భవన నిర్మాణ వ్యర్థాలా..
భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ‘డోర్స్టెప్' సేవలను అందిస్తున్నట్లు బల్దియాCommissioner Ronald RossCommissioner Ronald Ross పేర్కొన్నారు. పౌరులు తమ భవన నిర్మాణ, పునరుద్ధరణ, మరమ్మతు నుంచి ఉత్పన్నమయ్యే సీ అండ్ డీ వ్యర్థాలను ఇంటి నుంచే తీసుకొని వెళ్లేందుకు నగదు చెల్లింపు సేవలను జీహెచ్ఎంసీ ఆమోదించిన ఏజెన్సీల నుంచి పొందవచ్చన్నారు.
- ‘డోర్స్టెప్’ సేవలు పొందండిలా
- వాట్సాప్ నంబర్ 9100927073, 7330000203
సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాలను తరలించేందుకు ‘డోర్స్టెప్’ సేవలను అందిస్తున్నట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. పౌరులు తమ భవన నిర్మాణ, పునరుద్ధరణ, మరమ్మతు నుంచి ఉత్పన్నమయ్యే సీ అండ్ డీ వ్యర్థాలను ఇంటి నుంచే తీసుకొని వెళ్లేందుకు నగదు చెల్లింపు సేవలను జీహెచ్ఎంసీ ఆమోదించిన ఏజెన్సీల నుంచి పొందవచ్చన్నారు. వివరాలకు బల్దియా వెబ్సైట్ www.ghmc.gov.in, My GHMC App, లతో పాటు వాట్సాప్ నంబరు 9100927073, 7330000203లలో సంప్రదించవచ్చన్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి, నీటి వనరులను రక్షించడానికి, వరదలను నివారించడానికి, భవిష్యత్ తరాలకు సహజ వనరులను అందించేలా సుస్థిరమైన స్వచ్ఛ హైదరాబాద్ కోసం నిర్మాణాల కూల్చివేత, వ్యర్థాల నిర్వహణ సజావుగా జరిగేలా ప్రజలు జీహెచ్ఎంసీ ఆమోదిత సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల సేవలను వినియోగించుకోవాలన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

